సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9+ స్నాప్ డ్రాగన్ ఎస్ఎం 6375 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ట్యాబ్‌పై ప్రస్తుతం అమెజాన్‌లో 25 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. 11 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చే సామ్‌సంగ్ ట్యాబ్ ధర రూ. 20,999గా ఉంది.