Smartphones: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15వేలలో బెస్ట్ ఫీచర్స్
మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చిన కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి.? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..