Amazon Sale: గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై టాప్ లేపే ఆఫర్స్.. ఏకంగా 42 శాతం తగ్గింపు..
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేకించి గేమర్స్ కోసం ఈవెంట్ తీసుకువచ్చింది. వారికి కావాల్సిన ల్యాప్ టాప్ లు, గేమింగ్ హెడ్‌ఫోన్లు, శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ముఖ్యంగా 42 శాతం వరకూ తగ్గింపుపై హెచ్ పీ, ఎసర్, లెనోవో తదితర అత్యుత్తమ గేమింగ్ ల్యాప్ టాప్ లను అమెజాన్ గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్ లో అందుబాటులో ఉంచింది. అలాగే బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐలు తదితర వాటి ద్వారా అదనపు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. లేటెస్ట్ ఫీచర్లతో తక్కువ ధరకు ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. గ్రాండ్ గేమిండ్ డే సేల్ లో అందుబాటులో ఉన్న ల్యాప్ టాప్ లు, వాటి ధరల వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




