రెడ్‌మీనోట్ 13 సిరీస్: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ వచ్చే ఏడాది నోట్ 13 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగా నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్ మోడల్స్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్స్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. నోట్ 13లో 100 ఎంపీ కెమెరా, నోట్ 13 ప్రో మోడల్స్‌లో 200 ఎంపీ కెమెరాను అందించనున్నారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.