Smart watch: ఏ స్మార్ట్ వాచ్ కొనాలో అర్థం కావడం లేదా.? బెస్ట్ వాచెస్‌పై ఓ లుక్కేయండి..
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల వినియోగం భారీగా పెరిగింది. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తుండడం, తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తుండడంతో స్మార్ట్‌వాచ్‌లకు గిరాకీ పెరుగుతోంది. ఇక మార్కెట్లోకి వెల్లువలా స్మార్ట్ వాచ్‌లు వస్తున్న తరుణంలో ఏ వాచ్ కొనాలన్న సంశయం రావడం కామన్. మరి భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందామా.?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
