రెడ్ మి 10 ప్రైమ్: 6.54 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో రూపొందించిన ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ధర విషయానికొస్తే రూ. 12,499కే అందుబాటులో ఉంది.