iQoo Z9x 5G: తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్‌ ఆప్షన్‌

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న నగరాల్లో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తోంది. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే పోటీ పెరగడంతో కంపెనీలు తక్కువ ధరలో 5జీ ఫోన్‌లు తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐకూ భారత మార్కెట్లోకి ఓ బడ్జెట్‌ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది..

Narender Vaitla

|

Updated on: Jun 02, 2024 | 5:07 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐకూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐక్యూ జెడ్‌9ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్‌లో తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ధర విషయానికొస్తే ఐకూ జెడ్‌9 ఎక్స్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,499, ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 15,999గా నిర్ణయించారు. టొర్నాడో గ్రీన్, స్టార్మ్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

2 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఇందులో 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్టును ఇచ్చారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 44 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
ఐకూ జెడ్‌9ఎక్స్‌లో 6.72 ఇంచెస్తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇచ్చార. 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్‌ సొంతం. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow us