Wireless CCTV cameras: ఇంటికి కాపలా.. భద్రతకు భరోసా..అతి తక్కువ ధరకే సీసీ కెమెరాలు
నేటి కాలంలో ఇళ్లలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు చొరబడి విలువైన వస్తువులు దోచుకుపోతున్నారు. లేదా ఇంటిలోని ముసలివారిని భయపెట్టి సంపదను కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే వారికి తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలను ఇంటి చుట్టుపక్కలా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ద్వారా ఎప్పటి కప్పుడు ఇంటి పరిసరాలను పర్యవేక్షించుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వైర్ లెస్ కెమెరాలను అందుబాటులోకి వచ్చాయి. వైర్ల ఇబ్బంది లేకుండా, చాలా సులువుగా వీటిని బిగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో అమెజాన్ లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న వైర్ లెస్ సీసీటీవీ కెమెరాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
