బ్లూటూత్ మొబైల్ యాప్‌తో లావ్‌నా స్మార్ట్ డోర్ లాక్ ఎల్ఏ 28 స్మార్ట్ లాక్ ఇంటి భద్రతను హానిస్తుంది. ఈ స్మార్ట్ డోర్ లాక్ వేలిముద్ర గుర్తింపు, పిన్ కోడ్, మొబైల్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో సహా బహుళ యాక్సెస్ పద్ధతులను అందిస్తుంది. దీని సొగసైన, ఆధునిక డిజైన్ అందిరినీ ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ లాక్ ప్రస్తుతం రూ.7980కు అమెజాన్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంది.