ఎండాకాలం మొదలైపోయింది. ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన వేడి గాలులతో జనాలు ఉక్కిరబిక్కరి అవుతున్నారు. అయితే ఈ సీజన్‌లో ఎక్కువగా ఏసీలు, కూలర్లు వినియోగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో సామాన్య జనాలు కూడా ఏసీలను వాడుతున్నారు. మీరు ఏసీ కొనుగోలు చేసినా, ఇప్పటికే వాడుతున్నవారు ఈ 3 విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.