అమెజాన్‌లో సామ్‌సంగ్ 55 అంగుళాల క్యూ ఎల్ఈడీ టీవీ 53 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోని లివ్, హాట్ స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేసే ఈ టీవీలో 100 రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 4కే రిజల్యూషన్‌లో మీకు ఇష్టమైన షోలను ఆశ్వాదించవచ్చు. 4 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లతో వచ్చే ఈ టీవీ 60 వాట్స్ అవుట్‌పుట్, డాల్బీ డిజిటల్ ప్లస్ శక్తివంతమైన ఆడియోను అందిస్తాయి. ఈ టీవీ ప్రస్తుత సేల్‌లో రూ.93,890కు అందుబాటులో ఉంది.