బ్యాటింగ్‌లో ఫ్లాప్.. బౌలింగ్‌లో హిట్.. కట్‌చేస్తే.. 14 ఏళ్ల టీ20 హిస్టరీలో తొలి ప్లేయర్‌గా..
IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో కూడా టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. హరారేలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులు చేసి 90 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంత తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడానికి అభిషేక్ శర్మే కారణం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
