Sugar Control Tips: ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!

ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. షుగర్‌కు రాజధానిలా భారత దేశం ఉందంటే.. ఎంతలా షుగర్ వ్యాధి విస్తరిస్తుందో చెప్పొచ్చు. జీవితంలో డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. జీవితాంతం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాల్సిందే. అయితే సరైన డైట్ మెయిన్ టైన్ చేస్తే. ట్యాబ్లెట్స్ వేసుకోకుండానే.. షుగర్‌ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పే వీటిని తీసుకుంటే..

Chinni Enni

|

Updated on: Jun 26, 2024 | 5:39 PM

ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. షుగర్‌కు రాజధానిలా భారత దేశం ఉందంటే.. ఎంతలా షుగర్ వ్యాధి విస్తరిస్తుందో చెప్పొచ్చు. జీవితంలో డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం.

1 / 5
జీవితాంతం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాల్సిందే. అయితే సరైన డైట్ మెయిన్ టైన్ చేస్తే. ట్యాబ్లెట్స్ వేసుకోకుండానే.. షుగర్‌ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పే వీటిని తీసుకుంటే షుగర్ ఎంత ఉన్నా తగ్గుతుందట.

2 / 5
బిర్యానీ ఆకులతో కూడా డయాబెటీస్‌ని అదుపు చేయవచ్చు. ప్రతి రోజూ బిర్యానీ ఆకులు మరిగించిన నీటిని తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు. అదే విధంగా ప్రతి రోజూ జామ ఆకులు తీసుకున్నా కూడా డయాబెటీస్‌ను కంట్రోల్ చేస్తుంది.

3 / 5
షుగర్ ఉన్నవాళ్లు కూడా తులసి ఆకుల్ని ప్రతి రోజూ తీసుకుంటే రక్తంలో బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు. తులసిలో డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించు కోవచ్చు.

4 / 5
చామ దుంపల ఆకులు తినడం వల్ల కూడా షుగర్‌ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే నేరుడు చెట్టు ఆకులతో కూడా డయాబెటీస్‌ని అదుపు చేయవచ్చు. ఈ ఆకుల్ని నీళ్లలో మరిగించి తీసుకుంటే చాలా మంచిది.

5 / 5
Follow us