Brinjal Benefits: వంకాయతో బోలెడు ప్రయోజనాలు.. క్యాన్సర్, షుగర్‌కి చెక్‌పెట్టే మంత్రం..!
ఈ కాలం లో ఆరోగ్యమే మహా భాగ్యంగా పాటిస్తున్నారు ప్రతిఒక్కరూ.. హెల్త్ విషయం లో మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలు వాటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎంత మేలు చేస్తాయి అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే . అయితే అన్నింటిలో వంకాయ ఇప్పుడు ట్రేండింగ్ వెజిటేబుల్ గా మారింది. పండ్లలో రారాజు మామిడి పండు ఎలానో కూరగాయల్లో రాజు వంకాయ అని పిలుస్తారు. అందుకే వంకాయ మీద తెలుగు సినిమాల్లో అనేక పాటలు, చాల కవిత్వాలు కూడా ఉన్నాయి. అవును మరీ అంతా ఫెమస్ వంకాయ.. అలాంటి వంకాయతో ఆరోగ్య పరంగా పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
