Health Tips: బరువు తగ్గి, అందంగా కనిపించాలా.. అయితే ఈ సీజనల్ ఫ్రూట్ తినండి..
తాటి ముంజలు ఇవి తెలియని వారు ఉండరు. తాటికాయ పైకి నల్లగా బంతి ఆకారంలో ఉన్నా.. లోపల చాల సున్నితంగా మధురంగా జెల్లీ చాక్లెట్ లాగా తియ్యగా ఉంటాయి. వీటిని తొక్క తీయకుండా అలాగే తినాలి. అప్పుడు సంపూర్ణ పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియక తోలు తీస్తూ ఉంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
