వేసవిలో పని చేసి అలసి పోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి.. తక్షణ శక్తి మీ సొంతం..

క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, మద్యపానం వంటి అలవాట్లతో శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాదు త్వరగా అలసట కలుగుతుంది. శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీంతో తక్షణ శక్తి కోసం ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి తినే ఆహారం మీద దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో తక్షణ శక్తి కోసం ఏ విధమైన ఆహారం తినాలి.. ఏమి తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం..   

Surya Kala

|

Updated on: Apr 16, 2024 | 6:44 PM

రోజు తినే ఆహారం పోషకాలతో నిండి ఉండాలి. ముఖ్యంగా ఉదయం తీసుకునే టిఫిన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సిరి ధాన్య ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. వోట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ఆహారాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కడుపు నింపి శక్తిని అందిస్తాయి. బరువును కూడా అదుపులో ఉంచుతాయి. 

1 / 7
రోజు ప్రారంభంలో టీ, కాఫీలకు దూరంగా ఉండడం మంచిది. ఇందులో ఉండే కెఫీన్ తక్షణ శక్తిని అందించినా తర్వాత శారీరక అసౌకర్యాన్ని పెంచుతాయి. కెఫిన్ లేని టీని ప్రయత్నించండి. ఈ సందర్భంలో గ్రీన్ టీ, అల్లం టీ లేదా పుదీనా టీ తీసుకోవచ్చు. ఇవి అలసట నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడతాయి.

2 / 7
సీజనల్ కూరగాయలు, పండ్లను ఎల్లప్పుడూ తాజాగా ఉంచండి. ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించడానికి, శారీరక బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 7
శరీరానికి పని చేసే శక్తి లోపించకుండా ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోండి. చేపలు, మాంసం, గుడ్లు, పప్పులు, చీజ్ వంటి ప్రోటీన్లు కలిగిన ఆహారాలను తీసుకోండి. ఇవి  కండరాల పనితీరుని మెరుగుపరుస్తాయి. మనిషి పెరుగుదలను నిర్వహించడానికి సహాయపడతాయి. 

4 / 7

వ్యాధి నుంచి రక్షించడానికి ప్రోబయోటిక్ ఆహారాన్ని శరీరానికి అందించాలి. పుల్లని పెరుగు ప్రోబయోటిక్స్  గొప్ప మూలం. అంతేకాదు.. కూరగాయల ఊరగాయలలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి.  ఈ ఆహారాలు శారీరక శక్తి స్థాయిలను పెంచడంలో కూడా సహాయపడతాయి.

5 / 7
వేయించిన ఆహార పదార్ధాలను, చక్కెర పదార్ధాలను ఎక్కువగా తింటే.. ఆకలి తీరుతుంది. తక్షణ శక్తి లభిస్తుంది. కానీ రుచికరమైన స్నాక్స్ అంటూ ప్రాసెస్ చేసిన స్నాక్స్ తినడం వలన వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కనుక స్నాక్స్ గా తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండేలా ఎంచుకోండి. 

6 / 7
మానసిక స్థితి, శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి సెరోటోనిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. చికెన్, గుడ్లు, చీజ్, సాల్మన్, నట్స్, విత్తనాలు, పైనాపిల్ వంటి ఆహారాలను తినే ఆహారంలో చేర్చుకోండి. ఇవి  శారీరక శక్తి స్థాయిలను పెంచుతాయి. 

7 / 7
Follow us
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!