Athulya Ravi: పట్టు పరికిణిలో అందాల ముద్దుగుమ్మ.. ఈ వయ్యారిని చూసి మతిపోయేనే.. అతుల్య రవి లేటేస్ట్ ఫోటోస్..
ఏప్రిల్ 15న తమిళ నూతన సంవత్సరం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది హీరోయిన్ అతుల్య రవి. పట్టు పరికిణిలో మరింత అందంగా ముస్తాబై అభిమానులకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతందాన్ని చూసి అందం సైతం అసూయ పడుతుందేమో అన్నట్లుగా కనిపిస్తున్న ఈ వెన్నెలమ్మను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.