Chanakya Neeti: చాణక్య చెప్పిన ఈ 4 మార్గాలతో పనిలో విజయం మీ సొంతం.. ఆ మార్గాలు ఏంటో తెలుసుకోండి..
ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త మాత్రమే కాదు నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి వ్యాఖ్యల కారణంగా ఆయనను కౌటిల్యుడు అని అంటారు. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతిగా ప్రసిద్ధి గాంచింది. ఈ గ్రంధంలో అనేక అంశాలను ప్రస్తావించారు ఆచార్యుడు. ఆయన రచించిన చాణక్య నీతి ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అయితే జీవితంలో విజయం సాధించాలంటే అయన సూచించిన 4 మార్గాల గురించి తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
