AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: సంచలన విజయంతో టీమిండియా ఖాతాలో స్పెషల్ రికార్డ్.. అదేంటంటే?

India vs West Indies 1st Test: ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 130 పరుగులకే ఆలౌటైంది.

Venkata Chari
|

Updated on: Jul 15, 2023 | 3:55 PM

Share
India vs West Indies: డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

1 / 5
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం యశస్వి జైస్వాల్ (171), రోహిత్ శర్మ (103) సెంచరీలతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

2 / 5
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ అశ్విన్ స్పిన్ దెబ్బకు మోకరిల్లింది. అశ్విన్ 71 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్ జట్టు 130 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

3 / 5
ఈ విజయంతో ఐదు జట్లపై 22కి పైగా టెస్టు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా ప్రత్యేక రికార్డు సాధించింది.

4 / 5
ఆస్ట్రేలియా (32), ఇంగ్లండ్ (31), వెస్టిండీస్ (23), న్యూజిలాండ్ (22), శ్రీలంక (22)లపై భారత జట్టు ఇరవైకిపైగా టెస్టు మ్యాచ్‌లు గెలిచింది.

5 / 5