ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, సీనియర్ సిటిజన్‌లు తమ రిటైల్ ఎఫ్‌డిలపై 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉన్న ఎఫ్‌డిలపై సాధారణ ప్రజల కంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని పొందుతారు. అదనంగా 30 బేసిస్ పాయింట్లు అదనంగా బ్యాంక్ ద్వారా చెల్లించబడుతుంది. అయితే ఈ 'SBI WeCare' డిపాజిట్ పథకాన్ని మార్చి 31, 2023 వరకు పొడిగించినట్లు ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది.