India vs England: ఓ అద్భుతం.. ఓ వీక్షణం.. మొతెరా స్టేడియంలో ఎన్నో ప్రత్యేకతలు.. ఓ సారి చూద్దాం..

Ind vs Eng: అహ్మదాబాద్ మొతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు బుధవారం జరుగనుంది. అయితే, మ్యాచ్ కన్నా.. ప్రత్యేక ఆకర్షణగా ఈ స్టేడియం నిలుస్తోంది.

|

Updated on: Feb 23, 2021 | 5:25 PM

గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున 1982లో దీనిని నిర్మించారు. అక్టోబరు 2015లో దీనిని పునరుద్ధరించాలని, సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

1 / 5
63 ఎకరాలలో విస్తరించి ఉన్న 700 కోట్ల వ్యయంతో మొతేరా స్టేడియం నిర్మించారు. స్టేడియంలో ఒలింపిక్ పోటీలకు ఉపయోగించే అంతటి పెద్ద సైజు స్విమ్మింగ్ పూల్ సహా అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. స్టేడియంలో 4 డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి.

2 / 5
ప్రేక్షకుల సామర్థ్యం ప్రకారం మొతేరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం. ఈ స్టేడియంలో లక్ష 10 వేల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు. అంతకుముందు.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం 90 వేల ప్రేక్షకుల సామర్థ్యాన్ని కలిగివుంది. అయితే మొతేరా స్టేడియం మెల్బోర్న్ స్డేడియం కంటే పెద్దది.

3 / 5
భారతదేశంలోని ఏ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల అవసరం లేదు..మొతేరా స్టేడియంలో ఫ్లడ్ లైట్లకు బదులుగా LED లైట్లను ఉపయోగించారు. దేశంలో ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లనున్న మొట్టమొదటి స్టేడియం కూడా ఇదే కావడం విశేషం.

4 / 5
ఫ్లడ్‌లైట్లకు బదులు స్టేడియం పైకప్పునకే ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. బౌండరీ ఎల్‌ఈడీ లైట్ల కారణంగా, రాత్రి మ్యాచ్‌లలో బంతిని బాగా చూడటంలో ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేదు. LED లైట్ల వాడకం నీడలను ప్రతిబింబించదు.

5 / 5
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో