Weekly Horoscope: ఆ రాశి వ్యాపారులకు లాభాలకు ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (జూలై 20-26, 2025): మేష రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకూ సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారికి లాభాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12