వినాయక చవితి రోజున ఈ చర్యలు చేయండి.. జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు మీ సొంతం..
వినాయక చవితి పండుగను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. గణేశుడి జన్మదినోత్సవాన్ని వినాయక చవిటిగా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారం, గణేశుడు అన్ని రకాల అడ్డంకులను తొలగిస్తాడని.. కొత్త పనుల ప్రారంభంలో శుభ ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. ఈ రోజున వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి పది రోజుల పాటు పూజిస్తారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసం చతుర్థి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్య వస్తుంది. గణేష్ చతుర్థి రోజున కొన్ని జ్యోతిష్య పరిహారాలు కూడా చేస్తారు. ఇవి జీవితంలోని ప్రతి పనిలో విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. కష్టాలను తొలగిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




