Vastu Tips: శంఖు పుష్పం మొక్క నాటడానికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా.. ఏ దిశలో ఏ రోజున నాటడం శుభప్రదం అంటే..
హిందూ ధర్మంలో మొక్కలను దైవంగా భావించి పూజిస్తారు. అంతేకాదు రకరకాల పువ్వులు, పండ్లు దేవుళ్ళకు ఇష్టమైనవిగా పరిగణిస్తారు. వాటిని ఆయా దేవుళ్ళకు సమర్పించడం వలన సులభంగా దివానుగ్రహం కలుగుతుందని.. కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం. అదే విధంగా వాస్తు శాస్త్రంలో కూడా మొక్కల గురించి ప్రస్తావించారు. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో నాటడం వలన విజయం లభిస్తుందని.. ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుందని విశ్వాసం. మొక్కలు మనిషి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ రోజు శివుడికి, శనిశ్వరుడికి ఇష్టమైన శంఖుపుష్పం మొక్కను ఇంట్లో ఎ దిశలో నాటడం శుభప్రదమో తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7