Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా..! ఏ దిశలో ఏ రోజున నాటాలంటే..!
హిందూ ధర్మంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా శ్రీ మహా విష్ణువుకి అత్యంత ఇష్టమైన మొక్కగా పరిగణిస్తారు. అందుకనే తులసి మొక్కను ప్రతి హిందువు ఇంట్లో పెంచుకుంటారు. రోజూ భక్తీ శ్రద్దలతో పుజిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని ... ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని ఒక నమ్మకం. పురాణ ప్రకారం మాత్రమే కాదు వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తూ తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అయితే వాస్తు ప్రకారం తులసి మొక్కను సరైన స్థలంలో పెంచుకోవడం మంచిది. ఈ రోజు తులసిని ఇంట్లో ఎక్కడ ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




