Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?
Telugu Astrology: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగం ప్రకారం మేషం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారికి ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా కనిపిస్తోంది. వీరు అత్యధికంగా సంపాదించడంతో పాటు, గృహ, వాహన సౌకర్యాల మీదా, శుభకార్యాల మీదా, కుటుంబం మీదా బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. లాభదాయక ఖర్చులుండే సూచనలున్నాయి. ఈ ఏడాదంతా ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి మీదా, అదనపు ఆదాయ ప్రయత్నాల మీదా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి.

1 / 4

2 / 4

3 / 4

4 / 4
Follow Us