Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి ఉచిత దర్శనం షురూ.. దర్శన సమయం పెంపు
Tirupati: ప్రపంచంలో కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. నిత్యం భక్తుల రద్దీతో సందడి ఉండే దేవాలయాలు కూడా మూతబడ్డాయి. వాటిల్లో ఒకటి శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుమల. దాదాపు కొన్ని నెలలు భక్తులు లేకుండా స్వామివారికి పూజలను నిర్వహించారు. కొన్ని నెలల నుంచి కరోనా నిబంధనలను పాటిస్తూ స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు. తాజాగా ఉచిత దర్శనానికి కూడా భక్తులకు అనుమతినిచ్చారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
