- Telugu News Photo Gallery Spiritual photos This year 40 foot high Khairatabad Ganesha to bless devotees
Khairatabad Ganesh: పండక్కు ముస్తాబవుతున్న ఖైరతాబాద్ వినాయకుడు.. ఈసారి ఎన్ని అడుగులో తెలుసా..?
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు... వినాయక చవితి పండుగకు ముస్తాబవుతున్నాడు. గత ఏడాది కరోనా కారణంగా.....
Updated on: Aug 25, 2021 | 12:07 PM
Share

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు... వినాయక చవితి పండుగకు ముస్తాబవుతున్నాడు. గత ఏడాది కరోనా కారణంగా ధన్వంతరి రూపంలో...9 అడుగులకే వినాయకుడు పరిమితమైన విషయం తెలిసిందే.
1 / 5

అయితే ఈ ఏడాది మళ్ళీ పూర్వ వైభవం రానుంది. 40 అడుగుల ప్రతిమతో భక్తులను కనువిందు చేయనున్నాడు గణేశుడు
2 / 5

2 నెలలుగా... చెన్నై, మహారాష్ట్ర , తెలంగాణ నుంచి 100 మంది కార్మికులతో తయారు చేస్తున్న విగ్రహం..ఈరోజుతో దాదాపు పూర్తి అవుతుంది.
3 / 5

రేపటి నుంచి విగ్రహాలకు రంగులద్దనున్నారు. సెప్టెంబర్ 10వ రోజున శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో వేలాది భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
4 / 5

ఈ ఏడాది విగ్రహాన్ని తయారు చేయడానికి 70 నుంచి 80 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ఇది అందరి వినాయకుడిని, అందరూ వచ్చి ఆశీస్సులు తీసుకోవాలని ఖైరతాబాద్ గణేష్ మండప నిర్వాహకులు కోరుతున్నారు.
5 / 5
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! లోయర్ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్ అవసరం లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ
