Rajayoga: ఈ రాశులకు నాలుగు నెలలు మహర్దశ.. రాజయోగాలు పట్టబోతున్నాయ్..!
Sun Transit 2025: గ్రహ రాజైన రవి గ్రహం అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా రాజయోగాలను కలిగిస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లోనూ, బంధుమిత్రుల్లోనూ అందరి కంటే ముందుండేలా చేస్తాడు. నాయకత్వ హోదా కలిగిస్తాడు. సామాజికంగా కూడా ప్రాభవం, ప్రాధాన్యం పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధించడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న రవి కన్యారాశిలో సంచారం పూర్తి చేసే వరకు, అంటే అక్టోబర్ 15 వరకు మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారికి ఇటువంటి రాజయోగాలను కలుగజేసే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6