Samatha kumbh 2023: అంగరంగ వైభవంగా శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవ ఫొటోలు..
హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి ప్రాంగణంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి సారథ్యంలో నిత్య కైంకర్యాలు, విశిష్ట వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

1 / 16

2 / 16

3 / 16

4 / 16

5 / 16

6 / 16

7 / 16

8 / 16

9 / 16

10 / 16

11 / 16

12 / 16

13 / 16

14 / 16

15 / 16

16 / 16
