సకల జనుల జాతర సమతా కుంభ్ -2023.. కన్నుల పండుగగా వసంతోత్సవం
ఓ పత్రమో.. పుష్పమో .. ఓ ఫలమో.. కాసిన్ని నీళ్లో... భక్తితో సమర్పిస్తే చాలు.. సంతోషంగా స్వీకరించే కారుణ్య మూర్తి ఆ విభువు. అలాంటిది మనసును పువ్వులుగా సమర్పిస్తే.! భక్తుల కోసం ఆ భగవంతుడు దివి నుంచి భువికి రాకుండా వుంటాడా! ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చారు.

1 / 17

2 / 17

3 / 17

4 / 17

5 / 17

6 / 17

7 / 17

8 / 17

9 / 17

10 / 17

11 / 17

12 / 17

13 / 17

14 / 17

15 / 17

16 / 17

17 / 17
