Rakhi 2024: మరో రికార్డ్ సృష్టించనున్న ఇండోర్.. ఖజ్రానా గణేష్ కి భారీ రాఖీ కట్టనున్న ఫ్యామిలీ.. ప్రత్యేకత ఏమిటంటే
దేశం అంతటా రాఖీ పండగ సందడి మొదలైంది. తమ అన్నదమ్ములకు, సోదర సమానులకు రాఖీని కట్టడం కోసం అక్కాచెల్లెళ్లు సిద్దమవుతున్నారు. అయితే హిందువులకు ముఖ్యమైన ఈ పండగను జరుపుకోవడానికి భారతీయులు మాత్రమే కాదు.. నేపాల్, పాకిస్తాన్ వంటి దేశ ప్రజలు కూడా సిద్ధమయ్యారు. మార్కెట్ లో రకరకాల రాఖీలు సందడి చేశాయి. అయితే భారత దేశంలో ఒక అతి పెద్ద రాఖీని ప్రజలు రెడీ చేశారు. ఈ రాఖీని విఘ్నాలకు అధికాధిపతి అయిన గణపతికి కట్టడం కోసం రెడీ అవుతున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
