రాహు సంచారం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యతే వేరు. రాహు గ్రహం రాశులపై ప్రత్యేకంగా, పరోక్షంగా చాలా ప్రభావం చూపుతుంది. ఇది మంచి స్థానంలో ఉంటే అన్నీ శుభలే జరుగుతాయి, అలాగే రాహు గ్రహం నీచ స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి సమస్యలు, కష్టాలు , ఆర్థిక సమస్యలు విపరీతంగా ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5