పూరీ జగన్నాథ్ ఆలయం మీదుగా పక్షులు ఎగరవు ఎందుకు? దాని వెనుకున్న రహస్యం.. సైన్స్ ఏంటి?
జగన్నాథ ఆలయం మీదుగా పక్షులు ఎగరకపోవడానికి మతపరమైన, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. గరుడ పక్షుల రాజు ఆలయాన్ని కాపాడుతున్నాడని భక్తులు నమ్ముతారు. శాస్త్రవేత్తలు ఆలయ నిర్మాణం, గాలి ప్రవాహాల కారణంగా పక్షులకు సమతుల్యత కష్టమవుతుందని వివరిస్తున్నారు. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
