Swamy Vivekananda: స్వామి వివేకానంద సూక్తులు.. యువతకు పవర్‌ఫుల్ స్ఫూర్తి మంత్రాలు..

భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు ఆయన. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచిన స్వామి వివేకానంద మంచి తత్వవేత్త అని కూడా చెప్పుకోవాలి. ఆయన చెప్పిన మంచి మాటలలో కొన్ని మీ కోసం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 30, 2022 | 2:19 PM

నిజాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితేనే విజయం వర్తిస్తుంది. నెమ్మదిగా అయినా సరే, మనం జయించి తీరుతాం.

1 / 5
విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు.

2 / 5
పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్నీ సాధించలేము.

3 / 5
సోదర మానవుల సేవలో శరీరాలు శిధిలమై నశించువారు ధన్యులు.

4 / 5
సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచి తనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకువస్తుంది.

5 / 5
Follow us
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల

విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..

పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే

బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!