AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమలో మోసపోయే రాశులు వీరే.. మీరు కూడా ఉన్నారా?

ప్రేమను వర్ణించలేము. చాలా మంది ప్రేమలో పడుతుంటారు. కొంత మంది తమ తల్లిదండ్రులు,ఫ్యామిలీతో ప్రేమలో పడితే మరికొంత మంది తమకు ఇష్టమైన వాటిపై ప్రేమను చూపిస్తారు. ఒక కొంత మంది తమకు నచ్చిన వ్యక్తిపై తమ ప్రేమను చూపిస్తారు. అయితే సంఖ్యాశాస్త్రంలో వారు పుట్టిన తేదీని బట్టీ, ప్రేమలో సక్సెస్ అవ్వడం లేదా మోసపోవడం జరుగుతుందంట. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో మోసపోతారంట. వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 11, 2025 | 2:29 PM

Share
న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, సమయం, నెల ఆధారంగా ఆ వ్యక్తి జీవితం, కెరీర్, గుణ గణాలు తెలపవచ్చు అంటారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. అదే విధంగా వ్యక్తి ప్రేమ జీవితం గురించి కూడా వివరంగా తెలుసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
అయితే ఇప్పుడు మనం 14 వ తేదీ, 5 వతేదీ, 23వ తేదీన జన్మించిన వారి ప్రేమ, వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సంఖ్యల మూల సంఖ్య 5. అయితే ఈ మూల సంఖ్యలో జన్మించిన వారికి అన్నివిషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రేమ విషయంలో మాత్రం సమస్యలు ఎదురు అవుతాయంట.

2 / 5
14వతేదీన జన్మించిన వారికి చాలా అదృష్టం ఉంటుందంట. కానీ వీరికి లవ్ మాత్రం కలిసి రాదు అని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. వీరు ఎప్పుడూ ప్రేమలో ఫెయిల్ అవుతూనే ఉంటారంట.

3 / 5
5వ తేదీన జన్మించిన వారికి కెరీర్ పరంగా మంచి వృద్ధి ఉంటుందంట కానీ వైవాహిక జీవితం, ప్రేమ పెళ్లి వంటివి కలిసి రావంట. వీరు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు పండితులు.

4 / 5
23వ తేదీలో జన్మించిన వారికి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందంట. కానీ వీరు లవ్‌లో మాత్రం మోసపోవడం తప్పదు అని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు.

5 / 5