Money Astrology: మార్చి నెలలో మారనున్న నాలుగు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై కనక వర్షం పక్కా..!
ఈ నెల (మార్చి) నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. రవి, బుధ, శుక్ర, కుజులు మారడం వల్ల తప్పకుండా కొన్ని రాశుల వారి మీద ప్రభావం ఉంటుంది. ఈ నెల 8వ తేదీన బుధుడు మీన రాశిలోకి, శుక్రుడ కుంభ రాశిలోకి మారుతుండగా, ఈ నెల 16న రవి మీన రాశిలోకి, కుజుడు కుంభ రాశిలోకి మారడం జరుగుతుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8