AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: టూర్ ప్లాన్ చేస్తున్నారా..? రూ.5 వేల ఖర్చుతో ఈ ఐదు పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు..!

IRCTC Tour: దేశంలోని పర్యాటకుల కోసం IRCTC ఎప్పటికప్పుడు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తుంది. వాటిని మనం తక్కువ ఖర్చులోనే సందర్శించవచ్చు. మరి అలా ఐఆర్‌సీటీసీ ప్రకటించిన టాప్ 5 టూర్ ప్యాకేజీల వివరాలు మనం ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 27, 2023 | 7:55 AM

Share
 షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్:  మార్చి 31 నుంచి షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్ ప్రారంభమవుతుంది.4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మీరు షిర్డీ, త్రయంబకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. ఈ టూర్ కోసం మీరు రూ.4200తో బుక్ చేసుకోవచ్చు.

1 / 5
వైష్ణో దేవి టూర్: వైష్ణో దేవికి వెళ్లే వారి కోసం IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. మీరు ఈ టూర్ ప్యాకేజీని రూ.3,515తో బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది.

2 / 5
తిరుపతి టూర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇంతకంటే మంచి టూర్ ప్యాకేజీ ఉండదు. మీరు ఈ టూర్ ప్యాకేజీని కేవలం రూ.3,800తో బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

3 / 5
మధుర/బృందావన్ టూర్: ఈ టూర్ ప్యాకేజీలో IRCTC , మీకు శ్రీ కృష్ణ జన్మభూమి అంటే మధుర, ఇంకా ఆయన నడియాడిన బృందావన్‌లను సందర్శించే అవకాశం ఇస్తుంది. ఈ పర్యటన కూడా మార్చి 31న ప్రారంభమవుతుంది. మీరు ఈ పర్యటనను కేవలం రూ.3300తో బుక్ చేసుకోవచ్చు.

4 / 5
వైజాగ్ టూర్: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంను కేవలం రూ.4,730కే సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా మీరు 2 రోజుల బీచ్ లైఫ్‌ను గడపగలరు.

5 / 5
Follow Us
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !

ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే ..

ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు

ఇదో వింత ప్రేమాయణం..1995 నాటి ప్రేయసి ముందు లక్షలు పోసినా తక్కువే

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై బిగ్ అప్డేట్

మీ గోళ్లే మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయని తెలుసా?

కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది?

SRH బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ హిస్టరీలోనే భువీ చెత్త రికార్డ్..!

పిల్లలకు ఎంతో ఇష్టమైన మట్కా కుల్ఫీ.. ఇంట్లో ఎలా చేయాలి అంటే

ఈ ఒక వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపైనే