AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరలక్ష్మి వ్రతం రోజు ఈ ప్రసాదాలు చేస్తే.. ఇంట్లో అదృష్టం వైఫైలా కనెక్ట్ అవుతుంది

వరలక్ష్మీ వ్రతం హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ రోజున  లక్ష్మీ దేవికి ప్రసాదాలు సమర్పించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ పండక్కి అనేక రకాల వంటలు చేస్తుంటారు. అయితే చాలామంది కొత్తగా ఏం ప్రసాదులు తాయారు చేయాలని ఆలోచనలో పడతారు. ఈరోజు కొన్ని ప్రసాదం రెసిపీస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా మరి. 

Prudvi Battula
|

Updated on: Aug 04, 2025 | 2:24 PM

Share
పులిహోర: వేడినీళ్లలో చింతపండు వేసి కొంతసేపు నానబెట్టి బాగా పిండి రసాన్ని తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో చింతపండు రసం వేసుకోవాలి. అందులో కరివేపాకులు, పావు స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి 5 నిమిషాల ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. మరో పక్క పెద్ద గిన్నెలో వండిన అన్నాన్ని తీసుకుని పసుపు, ఒక స్పూను నూనె వేసి పొడిగా పొడిగా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి అందులో శెనగపప్పు, పల్లీలు, మిననప్పు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, కరివేపాకులు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. ఇప్పుడు అన్నంలో ముందుగా ఉడికించిన చింతపండు ఇగురు వేసి ఓసారి కలుపుకోండి. తరువాత కళాయిలోని తాళింపును కూడా వేసి కలుపుకోండి. అంతే టేస్టీ పులిహోర రెడీ అయినట్టే.

1 / 5
అల్లం గారెలు:  ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న మినపప్పును నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బును ఒక గిన్నెలో వేసి ఉప్పు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు తరుగు వేసి కలుపుకోవాలి. స్టవ్ మద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కాక గారెలను వేసుకోవాలి. అంతే అల్లం గారెలు అమ్మవారి ప్రసాదానికి  సిద్ధం.

2 / 5
పూర్ణం బూరెలు: కుక్కర్లో శెనగపప్పు, నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంలో నీళ్లు వేసి కాస్త పలుచగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో ఉన్న శెనగపప్పును మెత్తగా గరిటెతో కలుపుకోవాలి. ఆ శెనగపప్పులో బెల్లం తురుమును వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని గట్టిగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. ఆ మిశ్రమం చల్లారాక చేత్తోనే బాల్స్ లా చుట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో బాల్స్‌ను మినపప్పులో మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్ణం బూరెలు రెడీ.

3 / 5
దద్దోజనం: ఒక గిన్నెలో తెల్ల అన్నాన్ని వేయండి. ఆ అన్నంలో పాలు, పెరుగు వేసి బాగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అవసరం అయితే నీళ్లు కూడా వేసి కలపండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, కరివేపాకులు, మినపప్పు వేసి వేయించి... పెరుగు అన్నంపై వేయాలి. అంతే దద్దోజనం సిద్ధమైపోయింది.

4 / 5
శెనగల తాళింపు: కొమ్ము శెనగలను ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి కుక్కర్లో వేసిఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ కొమ్ము శెనగలను ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఎండు మిర్చి, ఉప్పు వేసి వేయించాలి. ఆ వేగాక ముందుగా ఉడికించుకున్న కొమ్ముశెనగలను వేసి కలుపుకోవాలి. శెనగల తాళింపు రెడీ అయిపోయింది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..