Money Astrology: గురు, చంద్రుల పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి వద్దంటే డబ్బు..!
గురు శిష్యులైన గురు చంద్రుల పరివర్తన జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రసిద్ధమైనది, పవిత్రమైనది. ఈ రెండు గ్రహాల మధ్య ఏ రకమైన సంబంధం ఏర్పడినా జీవితం పూల బాట అవుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అవి కలిసినా, పరస్పరం చూసుకున్నా, ఒకదానికొకటి కేంద్రాల్లో ఉన్నా, కోణాల్లో ఉన్నా పరివర్తన చెందినా, పరివర్తన చెందినా జీవితం అద్బుతంగా సాగిపోతుందనడంలో సందేహం లేదు. అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో ఈ రెండింటి మధ్యా పరివర్తన జరగబోతోంది. గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ రాశులుః మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీనం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6