Raja Yoga: రాహువుతో శుభాలు.. ఈ రాశుల వారికి రాజ యోగాలు పట్టబోతున్నాయ్..!
ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువు గురువుకు సంబంధించిన పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం, పైగా గురు దృష్టి పొందడం వల్ల ఒక శుభ గ్రహంగా మారడం జరుగుతోంది. నవంబర్ 28 వరకు రాహువు తన పాపత్వాన్ని వదిలి పెట్టి శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశులకు ఆయా రాశులను బట్టి, స్థితిగతులను బట్టి రాహువు రాజయోగాలను, ధన యోగాలను, భాగ్య యోగాలను ఇవ్వడం జరుగుతుంది. రాహువు మార్పు వల్ల మరో నలభై రోజుల పాటు అన్ని విధాలా లాభపడేది, యోగాలను అనుభవించేది ఈ రాశులే.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6