Good Friday 2021: గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? ఆరోజు ప్రాముఖ్యత ఎంటంటే..
గుడ్ ఫ్రైడే.. క్రిస్టియన్స్ ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏసుక్రీస్తు.. శుక్రవారం సిలువ చేయబడ్డాడు. యేసు క్రీస్తు మరణిస్తే శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నారు ..? అసలు శుభం ఎలా అవుతుంది..? పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది.