Dev Diwali: స్వర్గం దిగివచ్చిందా అన్నట్లు కాశీలో వైభవంగా దేవ్ దీపావళి.. 22 లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఘాట్స్..
కార్తీక మాసంలోని పౌర్ణమిని దేవ్ దీపావళిగా హిందువులు జరుపుకుంటారు. పున్నమి వెన్నెలలో ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తుల రద్దీతో సందడి నెలకొంది. దేవ్ దీపావళిని పురష్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి దీపాల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వారణాసి ఘాట్‌లు గంగా తీరంలో ఆకాశం నుండి స్వర్గం దిగివచ్చినట్లు కనిపిస్తున్నాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
