చాణక్య నీతి: ప్రపంచంలో ఈ ఐదుగురు వ్యక్తులకు ఎవరితో సంబంధం లేదు.. వారి పనే వారికి ముఖ్యం..?

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథంలో ఇతరుల బాధలను పట్టించుకోని కొంతమంది వ్యక్తుల గురించి ప్రస్తావించారు. అలాంటి వారి నుంచి దయ, మానవత్వం ఆశించడం అవివేకం అవుతుందని చెప్పారు.

uppula Raju

|

Updated on: Jan 12, 2022 | 8:32 AM

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. రాజు మొత్తం ప్రజలను సమాన దృష్టితో చూస్తాడు. అతను చట్ట నియమాలకు కట్టుబడి ఉంటాడు. అతను న్యాయం విషయంలో ఎప్పుడూ ఎవరిపై వివక్ష చూపడు. అందువల్ల రాజు బాధలను, భావాలను అర్థం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు.

1 / 5
చాణక్య నీతి: ప్రపంచంలో ఈ ఐదుగురు వ్యక్తులకు ఎవరితో సంబంధం లేదు.. వారి పనే వారికి ముఖ్యం..?

2 / 5

3 / 5
Chanakya

Chanakya

4 / 5
వేశ్య కూడా ఇతరుల బాధలను అర్థం చేసుకుంటుందని ఆశించడం అవివేకం. వేశ్య తన పని గురించి మాత్రమే పట్టించుకుంటుంది ఆమె మీ గురించి ఏమీ పట్టించుకోదు.

5 / 5
Follow us