అబ్బాయిలు జర భద్రం.. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కష్టాలు, నష్టాలేనంట!
samatha
2 april 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో అనేక విషయాను ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను కూడా అందులో పొందుపరిచారు.
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో అనేక విషయాను ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను కూడా అందులో పొందుపరిచారు.
చాణక్యుడి ప్రకారం అమ్మాయి అందంగా ఉండి, కుటుంబం మంచిది కాకపోతే అస్సలే ఆ అమ్మాయిని చేసుకోకూడదంట. దీని వలన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తన కుంటుంబానికి విలువనివ్వకుండా, తన కుటుంబాన్ని గైరవించిన వ్యక్తిని అస్సలే వివాహం చేసుకోకూడదంట. అలాంటి వారు భర్తలపట్ల నమ్మకంగా ఉండలేరు.
అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉండి, ఆమె ప్రవర్తన బాగా లేకపోయినా, ఆ అమ్మాయిని అస్సలే పెళ్లి చేసుకోకూడంటున్నారు చానఖ్యుడు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం, దేవుడిని పూజించని, ఉపవాసం ఉండని స్త్రీని అస్సలే వివాహం చేసుకోకూడదంట. ఇలాంటి స్త్రీ వలన సమస్యలు వస్తాయి.
చాణక్య నీతి ప్రకారం ఒక అమ్మాయి బయటకు చూడటానికి అందంగా కనిపించినప్పటికీ, తన మనసు మంచిది కాకపోతే అలాంటి అమ్మాయిని అససలే వివాహం చేసుకోకూడదంట.
చాణక్యుడు మహిళల గురించి ప్రస్తావిస్తూ.. అస్సలే పై లక్షణాలు ఉన్నఅమ్మాయిలను వివాహం చేసుకోకూడదు. దీని వలన అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సివస్తుందన్నారు.