AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Pradeep : పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్.. ఏమన్నారంటే..

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ సుపరిచితమే. పలు రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి తనదైన కామెడీ పంచులతో జనాలకు దగ్గరయ్యారు. ఇప్పుడు హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు.

Rajitha Chanti
|

Updated on: Apr 03, 2025 | 2:01 PM

Share
యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఇందులో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగాగం తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్.

1 / 5
గత కొన్ని రోజులుగా ప్రదీప్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ ప్రజాప్రతినిధితో ఆయన పెళ్లి జరగనుందని ఇటీవల నెట్టింట వార్తలు వచ్చాయి. ఆయా కథానాలను ఉద్దేశించి తాజాగా ప్రదీప్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

2 / 5
పెళ్లికి సంబంధించి ఏమీ ప్లాన్ చేయలేదని.. జీవితంలో సెటిల్ కావాలనుకున్నానని అన్నారు. తనకంటూ కొన్ని డ్రీమ్స్, టార్గెట్స్ ఉన్నాయని.. ముందు వాటిని సాధించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అవి కాస్త ఆలస్యం అయ్యాయని తెలిపారు.

3 / 5
దీంతో మిగిలిన విషయాలు కూడా కాస్త టైమ్ పడుతూ వచ్చాయని.. కాకపోతే అన్ని సరైన సమయానికే పూర్తవుతాయని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకురాలితో పెళ్లంటూ జరిగిన ప్రచారం పై రియాక్ట్ అయ్యారు.

4 / 5
తన పెళ్లి గురించి వచ్చిన వార్తలు తాను కూడా విన్నానని.. అంతకు ముందు రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి అన్నారని.. త్వరలోనే క్రికెటర్ తో అంటారేమో.. అవన్నీ సరదా ప్రచారాలు మాత్రమే అంటూ బదులిచ్చారు.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..