Chanakya Niti: డబ్బు విషయంలో ఈ తప్పులు అసలు చేయకండి.. అదే మీ ఆర్థిక శ్రేయస్సుకు మంచిదంటోన్న చాణక్య..

ఆచార్య చాణక్యుడు స్వతహాగానే ఎన్నో విషయాలలో ప్రావిణ్యం కలిగిన గొప్ప మేధావి. ఆయన బోధించిన నీతి శాస్త్రాలు అక్షర సత్యాలు. వాటిని అనుసరించి జీవితాన్ని విజయవంతంగా మలుచుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటి చాణక్యుడు డబ్బును ఖర్చు చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని, అవి మనకే శ్రేయస్సును అందిస్తాయని పేర్కొన్నాడు. మరి చాణక్యుడు సూచించిన ఆ ఆర్థిక సలహాలేమిటో ఇప్పుడు చూద్దాం..

|

Updated on: May 28, 2023 | 7:53 AM

Chanakya Niti: డబ్బు విషయంలో ఈ తప్పులు అసలు చేయకండి.. అదే మీ ఆర్థిక శ్రేయస్సుకు మంచిదంటోన్న చాణక్య..

1 / 5

2 / 5
ఫైనాన్షియల్ ప్లానింగ్‌పై నిర్లక్ష్యం: ఆర్థిక ప్రణాళిక, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించడంలోని ప్రాముఖ్యతపై చాణక్యుడు మాట్లాడాడు. పర్సనల్ ఫైనాన్స్‌ను ప్లాన్ చేయడంలో, పర్యవేక్షించడంలో వైఫల్యం.. వ్యర్థ ఖర్చులకు, ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది.

3 / 5
నమ్మకం: ఆచార్య చాణక్య ప్రకారం భర్తభర్తల మధ్య వివాహ బంధానికి బలమైన పునాది నమ్మకం. మీ భాగస్వామికి నమ్మకం కలిగించడానికి మీ వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీనితో పాటు మీ చర్యలతో సమగ్రతను ప్రదర్శిస్తూ తద్వారా నమ్మకాన్ని కాపాడుకోండి. మీ జీవిత భాగస్వామికి నమ్మక ద్రోహం కలలో కూడా తలపడవద్దు. నమ్మకం లేని సంబంధం బలహీనంగా మారవచ్చు.

4 / 5
అస్థిర ఆలోచనలు: స్నేహితులు లేదా కొన్ని గుంపుల మధ్య అసమ్మతిని కలిగించే, లేదా వారిని విడదీసే ప్రవర్తన కలిగిన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. బంధాలను విడదీసేందుకు అసమ్మతి బీజాలు నాటి.. అనవసర వివాదాలు సృష్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు సూచిస్తున్నాడు.

5 / 5
Follow us
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య

ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..

మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..

ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే

ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు