AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోండి..

ఆచార్య చాణక్యుడు తక్షశిలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. అంతేకాదు మంచి రాజకీయ వేత్త.. తత్వవేత్త.. ఆర్థిక శాస్త్రాన్నీ రచించాడు. తన జీవన విధానాలలో.. జీవితానికి సంబంధించిన అనేక ఇతర అంశాలను కూడా నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు. వైవాహిక జీవితంలో సంతోషాన్ని కొనసాగించాలంటే.. చాణక్యుడి కొన్ని విషయాలను పాటించాలని సూచించాడు. అవి ఏమిటో తెలుసుకుందాం.. 

Surya Kala
|

Updated on: May 27, 2023 | 1:41 PM

Share
Chanakya Niti:  వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోండి..

1 / 5
అనుభవాల నుండి నేర్చుకోండి: జీవితంలో తగిలే ఎదురుదెబ్బ, బాధలో ఒక పాఠం దాగి ఉంటుందని చాణక్యుడు నమ్మాడు. ఈ అనుభవాలను వృద్ధి, స్వీయ-అభివృద్ధికి అవకాశాలుగా ఉపయోగించండి. పరిస్థితిని విశ్లేషించండి, అంతర్లీన కారణాలను అర్థం చేసుకోండి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించడానికి అనుభవాలనుంచి పాఠాలను నేర్చుకోండి.

2 / 5
మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.  

3 / 5
విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

4 / 5
తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.

5 / 5
Follow Us
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు

పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!