AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..

హిందువులు చేసే పూజలో కర్పూరానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పూజను కర్పూర హారతిని ఇచ్చే పూర్తి చేస్తారు. అటువంటి కర్పూరానికి వాస్తు శాస్త్రంలో కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం కర్పూరం ఇంటిలోని ముఖ్యమైన వాస్తు లోపాలను సరిదిద్దగల అద్భుతమైన సాధనం. కర్పూరం ప్రతికూల శక్తిని తటస్థీకరిస్తుందని. ఇంటికి సానుకూలతను తీసుకువస్తుందని నమ్ముతారు. ఈ రోజు జీవితంలో ఆనందం, శ్రేయస్సును తీసుకురాగల కొన్ని కర్పూరం నివారణల గురించి తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Oct 22, 2025 | 11:50 AM

Share
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు సూత్రాలను పాటించడం వల్ల జీవితంలోని అనేక సమస్యలను నివారించవచ్చు. వాస్తు శాస్త్రంలో కర్పూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. కర్పూరం ప్రతికూల శక్తిని తొలగిస్తుందని, ఇంటికి సానుకూలతను తీసుకువస్తుందని నమ్ముతారు. ఇంటిలోని అనేక సమస్యలను తొలగించడానికి కర్పూరం ఒక అద్భుతమైన మార్గం.

1 / 7

చేపట్టిన పని పదే పదే విఫలమవుతున్నా.. ఇంట్లో అశాంతి వాతావరణం ఉన్నా.. దానికి కారణం ఇంట్లో ప్రతికూల శక్తి కారణం కావచ్చు. ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది.

2 / 7
ఎవరైనా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే.. పూజ చేసే సముయంలో కర్పూరంలో ఒకటి లేదా రెండు లవంగాలు వేసి కాల్చండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోయి అదృష్టం వస్తుంది.

3 / 7
ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడంలో కర్పూరం కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇంటిలోని వివిధ మూలల్లో చిన్న కర్పూరం ముక్కలను ఉంచండి. అవి కరిగినప్పుడు.. వాటిని కొత్త వాటితో భర్తీ చేయండి. ఈ పరిహారం క్రమంగా ఇంటి నుంచి నుంచి ప్రతికూలతను తొలగిస్తుంది. వాతావరణంలో శాంతిని తెస్తుంది.

4 / 7
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం, పూజ గది,  సేఫ్ వద్ద కర్పూరం ఉంచడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిర్వహిస్తుంది. ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది.

5 / 7
భార్యాభర్తల మధ్య వివాడాలు కొనసాగితే.. బెడ్ రూమ్‌లో ఉద్రిక్తత లేదా సంఘర్షణ నివారణకు అక్కడ కర్పూరం ముక్కను ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు దిండు కింద కర్పూరం ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

6 / 7
ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులో నీటి తో పాటు కర్పూరం వేయడం వల్ల ఇంట్లోని వాతావరణంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.ఒక స్ప్రే బాటిల్‌లో కర్పూరం, రోజ్ వాటర్ , నీటిని కలిపి షేక్ చేసి ఈ మిశ్రమాన్ని ఇంట్లో స్ప్రే చేయడం వల్ల గాలి తాజాగా మారుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

7 / 7
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..