Soaked Seeds: ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వంటిల్లే వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. మన వంట గదిలో ప్రతిరోజూ ఉపయోగించే వాటితోనే ఎన్నో రకాల జబ్బులు, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు ఇలాంటి గింజలను నానబెట్టి రోజూ తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యం, అందాన్ని పెంచుకోవడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల జీర్ణ సమస్యలు, చర్మ, జుట్టు సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. జీలకర్ర కూడా నానబెట్టి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
